మే 26
తేదీ
మే 26, గ్రెగొరియన్ క్యాలెండర్ ప్రకారము సంవత్సరములో 146వ రోజు (లీపు సంవత్సరము లో 147వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 219 రోజులు మిగిలినవి.
<< | మే | >> | ||||
ఆది | సోమ | మంగళ | బుధ | గురు | శుక్ర | శని |
1 | 2 | 3 | 4 | |||
5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 |
12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 |
19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 |
26 | 27 | 28 | 29 | 30 | 31 | |
2024 |
సంఘటనలు
- 1938: దేనా బ్యాంకు స్థాపించబడినది.
- 1969 : చంద్రునిపైకి పంపిన వ్యోమనౌక అపోలో 10 తన ఎనిమిది రోజుల యాత్ర అనంతరం భూమిని చేరింది.
- 2009: ఉత్తర కొరియా రెండోసారి అణుపరీక్షలు నిర్వహించింది.
జననాలు
- 1942 : ప్రముఖ భారత ఆధ్యాత్మిక వేత్త గణపతి సచ్చిదానంద స్వామి జననం.
- 1949 : మొట్టమొదట వికీపీడియా ను అభివృద్ధి చేసిన అమెరికన్ కంప్యూటర్ ప్రోగ్రామర్ వార్డ్ కన్నింగ్హమ్ జననం.
- 1945 : భారత రాజకీయవేత్త విలాస్‌రావు దేశ్‌ముఖ్ జననం. (d. 2012)
మరణాలు
- 1939: ప్రముఖ విద్యావేత్త, సంఘసంస్కర్త, రఘుపతి వేంకటరత్నం నాయుడు (జ.1862).
పండుగలు మరియు జాతీయ దినాలు
- [[]] - [[]]
బయటి లింకులు
- బీబీసి: ఈ రోజున
- టీ.ఎన్.ఎల్: ఈ రోజు చరిత్రలో
- చరిత్రలో ఈ రోజు : మే 26
- చారిత్రక సంఘటనలు 366 రోజులు - పుట్టిన రోజులు - స్కోప్ సిస్టం.
- ఈ రోజున చరిత్రలో ఏమి జరిగింది.
- ఈ రోజున ఏమి జరిగిందంటే.
- చరిత్రలో ఈ రోజున జరిగిన సంగతులు.
- ఈ రొజు గొప్పతనం.
- కెనడాలో ఈ రోజున జరిగిన సంగతులు
- చరిత్రలోని రోజులు
మే 25 - మే 27 - ఏప్రిల్ 26 - జూన్ 26 -- అన్ని తేదీలు
జనవరి | ఫిబ్రవరి | మార్చి | ఏప్రిల్ | మే | జూన్ | జూలై | ఆగష్టు | సెప్టెంబరు | అక్టోబరు | నవంబరు | డిసెంబరు |