మే 26
తేదీ
మే 26, గ్రెగొరియన్ క్యాలెండర్ ప్రకారము సంవత్సరములో 146వ రోజు (లీపు సంవత్సరములో 147వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 219 రోజులు మిగిలినవి.
<< | మే | >> | ||||
ఆది | సోమ | మంగళ | బుధ | గురు | శుక్ర | శని |
1 | 2 | 3 | 4 | |||
5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 |
12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 |
19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 |
26 | 27 | 28 | 29 | 30 | 31 | |
2024 |
సంఘటనలు
మార్చు- 1894: రష్యా జార్‌గా రెండవ జాన్ నికోలస్ నియమించబడ్డాడు.
- 1938: దేనా బ్యాంకు స్థాపించబడింది.
- 1969: చంద్రునిపైకి పంపిన వ్యోమనౌక అపోలో 10 తన ఎనిమిది రోజుల యాత్ర అనంతరం భూమిని చేరింది.
- 1972: అమెరికా, సోవియట్ యూనియన్లు క్షిపణి వ్యతిరేక ఒప్పందం పై సంతకాలు చేశాయి.
- 1986 : యూరోపియన్ పతాకం ను యూరోపియన్ కమ్యూనిటీ ఆమోదించింది.
- 2009: ఉత్తర కొరియా రెండోసారి అణుపరీక్షలు నిర్వహించింది.
- 2014 : భారత దేశ 15 వ ప్రధానిగా నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారం.
జననాలు
మార్చు- 1928: ఇస్మాయిల్, కవి, అధ్యాపకుడు. (మ.2003)
- 1942: గణపతి సచ్చిదానంద, భారత ఆధ్యాత్మిక వేత్త స్వామి జననం.
- 1946: అరుణ్ నేత్రవల్లి, కంప్యూటర్ ఇంజనీర్, పద్మభూషణ్ పురస్కార గ్రహీత
- 1937: మనోరమ, దక్షిణ భారత సినిమా నటీమణి. (మ.2015)
- 1949: వార్డ్ కన్నింగ్హమ్, మొట్టమొదట వికీపీడియాను అభివృద్ధి చేసిన అమెరికన్ కంప్యూటర్ ప్రోగ్రామర్.
- 1945: విలాస్‌రావు దేశ్‌ముఖ్, భారత రాజకీయవేత్త. (మ.2012)
- 1955: పేరి శ్రీరామమూర్తి, వాయులీన విద్వాంసులు.
- 1956: మండలి బుద్ధ ప్రసాద్, రాజకీయ నాయకుడు.
మరణాలు
మార్చు- 1939: రఘుపతి వేంకటరత్నం నాయుడు, విద్యావేత్త, సంఘసంస్కర్త. (జ.1862)
- 1981: తిమ్మవఝ్ఝల కోదండరామయ్య, పండితులు, విమర్శకులు, పరిశోధకులు.
- 2023: కె.వాసు , తెలుగు చలన చిత్ర దర్శకుడు, నిర్మాత.(జ.1951)
పండుగలు, జాతీయ దినాలు
మార్చు- -
బయటి లింకులు
మార్చు- బీబీసి: ఈ రోజున
- టీ.ఎన్.ఎల్: ఈ రోజు చరిత్రలో
- చరిత్రలో ఈ రోజు : మే 26[permanent dead link]
- చారిత్రక సంఘటనలు 366 రోజులు - పుట్టిన రోజులు - స్కోప్ సిస్టం.
- ఈ రోజున చరిత్రలో ఏమి జరిగింది.
- ఈ రోజున ఏమి జరిగిందంటే.
- చరిత్రలో ఈ రోజున జరిగిన సంగతులు.
- ఈ రొజు గొప్పతనం.
- కెనడాలో ఈ రోజున జరిగిన సంగతులు[permanent dead link]
- చరిత్రలోని రోజులు
మే 25 - మే 27 - ఏప్రిల్ 26 - జూన్ 26 -- అన్ని తేదీలు
జనవరి | ఫిబ్రవరి | మార్చి | ఏప్రిల్ | మే | జూన్ | జూలై | ఆగష్టు | సెప్టెంబరు | అక్టోబరు | నవంబరు | డిసెంబరు |