drop
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>](file)
క్రియ, విశేషణం, పడనిచ్చుట, జారవిడుచుట, విడిచిపెట్టుట, వదులుకొనుటరాల్చుట.
- they dropped milk on the bread రొట్టేమీద పాలు చిలకరించినారు.
- she dropped a tear అది యేడిచినది.
- he dropped the subject ఆ ప్రస్తాపముమానుకోన్నాడు.
- he dropped the persuit ఆ యత్నమును మానుకున్నాడు.
- he has now quite dropped me నన్ను యిప్పుడు బొత్తిగా చేయ్యి విడిచిపేట్టినాడు.
- they dropped the conversation ఆ సంభాషణ మానుకొన్నాడు.
- you must drop me a letter నీవు నాపేరట వొక జాబు వ్రాయవలసింది.
- the cow has dropped a calf ఆ యావు యీనింది.
- she dropped or drooped her eyes అది తల వంచుకొన్నది.
- the ship dropped anchor లంగరు వేయబడ్డది.
క్రియ, నామవాచకం, పడుట, జారుట, వాలుట, రాలుట.
- to trickle కారుట,స్రవించుట, దిగుట.
- from something that dropped I saw he knew this వాడు హఠాత్తుటా యేదో వొకమాట జాషవడిచినందుచేత వాడికి యిది తెలుసుననితోస్తున్నది.
- his teeth dropped out వాడి పండ్లు వూడిపోయినవి.
- It dropped to pieces అది తునకలైపోయినది.
- he answered this question and the matter dropped యీ ప్రశ్నకు వుత్తరము చెప్పినందుతో ఆ సంగతి తీరిపోయినది.
- with these words the matter dropped యీ మాటలతో ఆ ప్రస్తాపము నిలిచినది.
- to drop asleep నిద్రబట్టుట.
- I am dropping asleep నాకు కూరుకు వస్తున్నది.
- he dropped in yesterday నిన్న అకస్మాత్తుగా నాయింటికి వచ్చినాడు.
- he is just dropping off కునుకుపాట్లుగా వున్నాడు.
- the fruit dropped off the tree.
- ఆ చెట్లో నుంచి పండు రాలినది.
నామవాచకం, s, బిందు, చినుకు, కణము, బొట్టు.
- the least drop of water రవ్వన్ని నీళ్ళు.
- bring me a drop of water రవ్వన్ని నీళ్ళు తీసుకరా.
- by drops బొట్లు బొట్లుగా.
- to pour drop by drop బొట్టు బొట్టుగా విడుచుట.
- a drop or specific మందు.
- she wears drops in her ears అది జుమికీలు వేసుకొని వున్నది.
- A Hindu woman weras a drop at the nose హిందూ స్త్రీలు బులాకు వేసుకొంటున్నారు.
- a drop or shoot of a banyan tree,మర్రివూడ.
- a gallows drop వురి తిసేవాణ్ని నిలవబేట్టి గొంతుకు వురి తగిలించి తట్టేపలక.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).