Nothing Special »
Address
:
[go:
up one dir
,
main page
]
Include Form
Remove Scripts
Accept Cookies
Show Images
Show Referer
Rotate13
Base64
Strip Meta
Strip Title
Session Cookies
Jump to content
ప్రధాన మెనూ
ప్రధాన మెనూ
సైడ్బార్ లోకి తరలించు
దాచు
మార్గసూచీ
మొదటి పేజీ
సముదాయ పందిరి
రచ్చబండ
ప్రస్తుత ఘటనలు
ఇటీవలి మార్పులు
యాధృచ్ఛిక పేజీ
సహాయము
అన్వేషణ
వెతుకు
Appearance
విరాళాలు
ఖాతా సృష్టించుకోండి
లాగినవండి
వ్యక్తిగత పనిముట్లు
విరాళాలు
ఖాతా సృష్టించుకోండి
లాగినవండి
Pages for logged out editors
learn more
మార్పుచేర్పులు
చర్చ
drop
దిద్దుబాటు
భాషలను చేర్చు
పేజీ
చర్చ
తెలుగు
చదువు
సవరించు
చరిత్ర
పరికర పెట్టె
పరికరాలు
సైడ్బార్ లోకి తరలించు
దాచు
Actions
చదువు
సవరించు
చరిత్ర
సాధారణం
ఇక్కడికి లింకున్న పేజీలు
సంబంధిత మార్పులు
ఫైలు లోడింగ్
ప్రత్యేక పేజీలు
పేజీ సమాచారం
పొట్టి URL ని పొందండి
Download QR code
ఇతర ప్రాజెక్టులలో
Appearance
సైడ్బార్ లోకి తరలించు
దాచు
హెచ్చరిక:
మీరు లాగినవలేదు. మీరు ఏమైనా మార్పులు చేస్తే మీ ఐపీ చిరునామా బహిరంగంగా అందరికీ కనిపిస్తుంది. మీరు
లాగినైనా
లేక
ఖాతా సృష్టించినా
మీ మార్పులు మీ పేరుతో ఉండటమే కాకుండా మరెన్నో సదుపాయాలుంటాయి.
యాంటీ స్పామ్ పరీక్ష. దీన్ని
నింపకండి
!
== బ్రౌను నిఘంటువు నుండి<ref name=brown>{{బ్రౌను మూలం}}</ref> == {{pronunciation-audio-us}} '''క్రియ''', '''[[విశేషణం]]''', పడనిచ్చుట, జారవిడుచుట, విడిచిపెట్టుట, వదులుకొనుటరాల్చుట. * they ''drop''ped milk on the bread రొట్టేమీద పాలు చిలకరించినారు. * she ''drop''ped a tear అది యేడిచినది. * he ''drop''ped the subject ఆ ప్రస్తాపముమానుకోన్నాడు. * he ''drop''ped the persuit ఆ యత్నమును మానుకున్నాడు. * he has now quite ''drop''ped me నన్ను యిప్పుడు బొత్తిగా చేయ్యి విడిచిపేట్టినాడు. * they ''drop''ped the conversation ఆ సంభాషణ మానుకొన్నాడు. * you must ''drop'' me a letter నీవు నాపేరట వొక జాబు వ్రాయవలసింది. * the cow has ''drop''ped a calf ఆ యావు యీనింది. * she ''drop''ped or drooped her eyes అది తల వంచుకొన్నది. * the ship dropped anchor లంగరు వేయబడ్డది. '''క్రియ''', '''నామవాచకం''', [[పడుట]], [[జారుట]], [[వాలుట]], [[రాలుట]]. * to trickle కారుట,స్రవించుట, దిగుట. * from something that ''drop''ped I saw he knew this వాడు హఠాత్తుటా యేదో వొకమాట జాషవడిచినందుచేత వాడికి యిది తెలుసుననితోస్తున్నది. * his teeth ''drop''ped out వాడి పండ్లు వూడిపోయినవి. * It ''drop''ped to pieces అది తునకలైపోయినది. * he answered this question and the matter ''drop''ped యీ ప్రశ్నకు వుత్తరము చెప్పినందుతో ఆ సంగతి తీరిపోయినది. * with these words the matter ''drop''ped యీ మాటలతో ఆ ప్రస్తాపము నిలిచినది. * to ''drop'' asleep నిద్రబట్టుట. * I am ''drop''ping asleep నాకు కూరుకు వస్తున్నది. * he ''drop''ped in yesterday నిన్న అకస్మాత్తుగా నాయింటికి వచ్చినాడు. * he is just ''drop''ping off కునుకుపాట్లుగా వున్నాడు. * the fruit ''drop''ped off the tree. * ఆ చెట్లో నుంచి పండు రాలినది. '''నామవాచకం''', s, [[బిందు]], [[చినుకు]], కణము, [[బొట్టు]]. * the least ''drop'' of water రవ్వన్ని నీళ్ళు. * bring me a ''drop'' of water రవ్వన్ని నీళ్ళు తీసుకరా. * by ''drop''s బొట్లు బొట్లుగా. * to pour ''drop'' by ''drop'' బొట్టు బొట్టుగా విడుచుట. * a ''drop'' or specific మందు. * she wears ''drop''s in her ears అది జుమికీలు వేసుకొని వున్నది. * A Hindu woman weras a ''drop'' at the nose హిందూ స్త్రీలు బులాకు వేసుకొంటున్నారు. * a ''drop'' or shoot of a banyan tree,మర్రివూడ. * a gallows ''drop'' వురి తిసేవాణ్ని నిలవబేట్టి గొంతుకు వురి తగిలించి తట్టేపలక. == మూలాలు వనరులు == {{Reflist}} [[వర్గం:బ్రౌను నిఘంటువు పదాలు]] [[వర్గం:ఆంగ్ల పదాలు]] <!-- Interwiki Links -->
సారాంశం:
మీ మార్పులను భద్రపరచడం ద్వారా మీ కృతిని
వాడుక నిబంధనలకు
సమ్మతిస్తున్నారు.
క్రియేటివ్ కామన్స్ యాట్రిబ్యూషన్ షేర్ ఎలైక్ లైసెన్స్4.0
,
జిఎఫ్డిఎల్
లకు లోబడి తిరిగి వెనక్కి తీసుకోలేని విధంగా విడుదల చేసేందుకు కూడా మీరు సమ్మతిస్తున్నారు. క్రియేటివ్ కామన్స్ లైసెన్సు కింద శ్రేయస్సు ఇవ్వడానికి యుఆర్ఎల్ (URL) ఇస్తే సరిపోతుందని మీరు ఒప్పుకుంటున్నారు.
రద్దుచేయి
దిద్దుబాటు సహాయం
(కొత్త విండోలో వస్తుంది)
ఈ పేజీలో వాడిన మూసలు:
మూస:Reflist
(
మార్చు
)
మూస:audio
(
మార్చు
)
మూస:pronunciation-audio-us
(
మార్చు
)
మూస:బ్రౌను మూలం
(
మార్చు
)