రాజు (పేరు)
Jump to navigation
Jump to search
రాజు అనునది ధర్మసింధు అను సాహిత్యం ప్రకారం రాజులు కులాల్లో పేర్ల చివర ఉండే గౌరవ నామము.రాజు పేరు భారతదేశంలోని తెలుగు రాష్ట్రంలో భట్ట రాజులు,విజయనగరం పూసపాటి గజపతి రాజులు,వంటి కులాలు పేరు చివర రాజు ధరించుకుంటారు. ఇది రాజవంశస్తులు బిరుదు. ఆధునిక యుగంలో రాజు అను నామము బ్రాహ్మణులు కులాలవారు కూడా చేర్చుకోవడం జరుగుచున్నది.[1][2]
అర్థం
[మార్చు]రాజు, సంస్కృత శీర్షిక రాజా యొక్క తెలుగు భాషా రూపాంతరం, ఇది చక్రవర్తి లేదా రాచరిక పాలకుడికి ఒక బిరుదు .
మూలాలు
[మార్చు]- ↑ Bhattacharya, Sabyasachi (2002). Education and the Disprivileged: Nineteenth and Twentieth Century India (in ఇంగ్లీష్). Orient Blackswan. ISBN 9788125021926.
- ↑ Krishnarao, Bhavaraju Venkata (1942). A history of the early dynasties of Andhradesa, c. 200 - 625 A.D. (in ఇంగ్లీష్). V. Ramaswami Sastrulu.