శుక్ల
Jump to navigation
Jump to search
పంచాంగ విశేషాలు |
హిందూ కాలగణన |
తెలుగు సంవత్సరాలు |
తెలుగు నెలలు |
ఋతువులు |
సా.శ. 1869-1870, 1929-1930, 1999-2000లో వచ్చిన తెలుగు సంవత్సరానికి శుక్ల అని పేరు.
సంఘటనలు
[మార్చు]- 1869 ఫాల్గుణ శుద్ధ ఏకాదశి : బలిజిపేటలో శ్రీ వేంకటేశ్వర స్వామి వారి విగ్రహ ప్రతిష్ఠ.
- 1989 ఆశ్వయుజ శుద్ధ పంచమి : శ్రీ భారతీ తీర్థ స్వాములు పట్టాభిషిక్తులై శృంగేరి శారదా పీఠాధిపత్యమును వహించిరి.
జననాలు
[మార్చు]- 1869 భాద్రపద బహుళ ద్వాదశి : మోహన్ దాస్ కరంచంద్ గాంధీ జాతిపిత (మ.1948).
- 1929 జ్యేష్ఠ శుద్ధ నవమి : ముటుకుల పద్మనాభరావు - కవి, అవధాని.[1]
మరణాలు
[మార్చు]- చైత్ర బహుళ పంచమి :బొమ్మకంటి సత్యనారాయణరావు - తెలంగాణా విమోచనోద్యమంలో పాల్గొన్న కవి. (జ. శోభకృతు) [2]
పండుగలు, జాతీయ దినాలు
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ రాపాక ఏకాంబరాచార్యులు (2016). అవధాన విద్యాసర్వస్వము (1 ed.). హైదరాబాదు: రాపాక రుక్మిణి. p. 106.
- ↑ సురవరం ప్రతాపరెడ్డి (1934). గోలకొండ కవుల సంచిక. హైదరాబాదు: గోలకొండ పత్రిక. p. 385. Retrieved 28 April 2020.