బీ.ఎల్‌. వర్మ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
బీ.ఎల్‌. వర్మ

ఈశాన్య ప్రాంత అభివృద్ధి శాఖ సహాయ మంత్రి
అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
7 జూలై 2021 (2021-07-07)
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ

ప్రస్తుత పదవిలో
అధికార కాలం
7 జూలై 2021 (2021-07-07)
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ

రాజ్యసభ సభ్యుడు
ప్రస్తుత పదవిలో
అధికార కాలం
25 నవంబరు 2020 (2020-11-25)
ముందు వీర్ సింగ్
నియోజకవర్గం ఉత్తర ప్రదేశ్

వ్యక్తిగత వివరాలు

జాతీయత  భారతదేశం
రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ
నివాసం బదౌన్ జిల్లా, ఉత్తరప్రదేశ్

బీ.ఎల్‌. వర్మ ఉత్తర ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2020లో తొలిసారి రాజ్యసభకు ఎంపీగా ఎన్నికై 7 జూలై 2021 నుండి నరేంద్ర మోదీ మంత్రివర్గంలో ఈశాన్య ప్రాంత అభివృద్ధి, సహకార శాఖ సహాయ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నాడు.[1][2]

రాజకీయ జీవితం

[మార్చు]

వర్మ బీజేపీలో పార్టీ సామాన్య కార్యకర్తగా తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించి పార్టీలో వివిధ హోదాల్లో పనిచేశాడు. ఆయన ఉత్తరప్రదేశ్ రాష్ట్ర కన్స్ట్రక్షన్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (యూపీ సమాజ్ కళ్యాణ్ నిర్మాణ్ నిగమ్) ఛైర్మన్‌గా 2018లో బాధ్యతలు నిర్వహించాడు. బీ.ఎల్‌. వర్మ 2020లో జరిగిన రాజ్యసభ ఎన్నికలో బీజేపీ తరపున రాజ్యసభ ఎంపీగా ఎంపీగా ఎన్నికై ఎన్నికై 7 జూలై 2021 నుండి నరేంద్ర మోదీ మంత్రివర్గంలో ఈశాన్య ప్రాంత అభివృద్ధి, సహకార శాఖ సహాయ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నాడు.[3]

మూలాలు

[మార్చు]
  1. BBC News తెలుగు. "మోదీ మంత్రి మండలిలో ఎవరెవరికి ఏ శాఖ". Archived from the original on 1 February 2022. Retrieved 1 February 2022.
  2. Sakshi (8 July 2021). "మోదీ పునర్‌ వ్యవస్థీకరణ రూపం ఇలా." Archived from the original on 8 April 2022. Retrieved 8 April 2022.
  3. Outlook (11 January 2022). "Cabinet Expansion: Two Prominent UP OBC Leaders S P Singh Baghel And B L Verma Inducted" (in ఇంగ్లీష్). Archived from the original on 7 May 2022. Retrieved 7 May 2022.