గుంటూరు-రేపల్లె రైలు మార్గము
Jump to navigation
Jump to search
గుంటూరు-రేపల్లె రైలు మార్గము | |
---|---|
అవలోకనం | |
స్థితి | ఆపరేషనల్ |
లొకేల్ | ఆంధ్ర ప్రదేశ్ |
చివరిస్థానం | గుంటూరు రేపల్లె |
ఆపరేషన్ | |
ప్రారంభోత్సవం | 1916 |
యజమాని | భారతీయ రైల్వేలు |
నిర్వాహకులు | దక్షిణమధ్య రైల్వే జోన్ |
సాంకేతికం | |
ట్రాక్ పొడవు | 44 కి.మీ. (27 మై.) |
ట్రాకుల సంఖ్య | 1 |
ట్రాక్ గేజ్ | 1,676 mm (5 ft 6 in) బ్రాడ్ గేజ్ |
గుంటూరు-రేపల్లె మార్గము | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
|
చరిత్ర
[మార్చు]గుంటూరు-రేపల్లె బ్రాడ్ గేజ్ విభాగం 1916 సంవత్సరం ప్రారంభించబడింది.[1] ఆ సమయంలో మద్రాసు , దక్షిణ మరాఠా రైల్వే యాజమాన్యంలో ఉంది.
మార్గము
[మార్చు]ఈ మార్గము తెనాలి, గుంటూరు లను కలుపుతుంది. ఇంతేగాక ఈ మార్గము గుంటూరు-మాచర్ల రైలు మార్గమును కలుపుతుంది.
గుంటూరు-రేపల్లె రైలు మార్గము మీదుగా ప్రయాణించే రైలుబండ్ల వివరాలు
[మార్చు]రైలుబండి నంబరు. | రైలుబండి పేరు | వివరము | బయలుదేరు స్థలం/నివాసస్థానం | చేరుకొను స్థలం/గమ్యం | బయలుదేరు రోజులు |
---|---|---|---|---|---|
57620 | డెల్టా ఫాస్ట్ ప్యాసింజర్ | ప్యాసింజర్ | గుంటూరు | రేపల్లె | ప్రతిరోజు |
77222 | గుంటూరు-రేపల్లె ప్యాసింజర్ | డెమో | గుంటూరు | రేపల్లె | ప్రతిరోజు |
77224 | గుంటూరు-రేపల్లె ప్యాసింజర్ | డెమో | గుంటూరు | రేపల్లె | ప్రతిరోజు |
57651 | సికింద్రాబాదు-రేపల్లె ప్యాసింజర్ | ప్యాసింజర్ | గుంటూరు | రేపల్లె | ప్రతిరోజు |
మూలాలు
[మార్చు]- ↑ "Mile stones in SCR". Archived from the original on 2015-02-05. Retrieved 2015-01-27.