సుందరాంగుడు
సుందరాంగుడు | |
---|---|
దర్శకత్వం | శశి శంకర్ |
రచన | రాజశేఖర్ రెడ్డి (మాటలు) |
స్క్రీన్ ప్లే | శశి శంకర్ |
నిర్మాత | ఎన్. జయశ్రీ |
తారాగణం | సూర్య శివకుమార్, జ్యోతిక, వివేక్, దేవన్, మనోరమ, మాళవిక, తలైవాసల్ విజయ్, మనోబాల, మనిక్క వినయగం |
ఛాయాగ్రహణం | ఆర్. రత్నవేలు |
కూర్పు | ఆంతోని |
సంగీతం | యువన్ శంకర్ రాజా |
నిర్మాణ సంస్థ | ఎస్.పి. ఫిల్మ్స్ |
విడుదల తేదీ | 26 నవంబరు 2004 |
సినిమా నిడివి | 148 నిముషాలు |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
సుందరాంగుడు 2004, నవంబరు 26న విడుదలైన తెలుగు అనువాద చిత్రం. శశి శంకర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సూర్య శివకుమార్, జ్యోతిక, వివేక్, దేవన్, మనోరమ, మాళవిక, తలైవాసల్ విజయ్, మనోబాల, మాణిక్య వినాయగం ముఖ్యపాత్రలలో నటించగా, యువన్ శంకర్ రాజా సంగీతం అందించారు.[1][2]
నటవర్గం
[మార్చు]- సూర్య శివకుమార్
- జ్యోతిక
- వివేక్
- దేవన్
- మనోరమ
- మాళవిక
- తలైవాసల్ విజయ్
- మనోబాల
- మనిక్క వినయగం
- కలైరాణి
సాంకేతికవర్గం
[మార్చు]- స్క్రీన్ ప్లే, దర్శకత్వం: శశి శంకర్
- నిర్మాత: ఎన్. జయశ్రీ
- రచన: రాజశేఖర్ రెడ్డి (మాటలు)
- సంగీతం: యువన్ శంకర్ రాజా
- ఛాయాగ్రహణం: ఆర్. రత్నవేలు
- కూర్పు: ఆంతోని
- నిర్మాణ సంస్థ: ఎస్.పి. ఫిల్మ్స్
మూలాలు
[మార్చు]- ↑ తెలుగు ఫిల్మీబీట్. "సుందరాంగుడు". telugu.filmibeat.com. Retrieved 30 March 2018.
- ↑ ఐడెల్ బ్రెయిన్, Movie review. "Movie review - Sundarangudu". www.idlebrain.com. Retrieved 30 March 2018.