తూపల్లె గురప్ప స్వామి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

తూపల్లె గురప్ప స్వామి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఆధ్యాత్మిక యోగి. ఈయన 16 వ శాతాబ్దం పూర్వార్థంలో ఉండినట్లు తెలుస్తున్నది. గురప్ప, గుర్రప్ప, గురివి రెడ్డి, గురన్న, గురుస్వామి, గురుమూర్తి అని తీరుతీరు పేర్లతో ఆయనను ఆరాధించే రెడ్డి, కమ్మ, కాపు భక్తులు చిత్తూరు, అనంతపురం, కర్నూలు, కడప జిల్లాల్లో అధికులు. రెడ్లలో ఒక తెగ తోట కాపులు. ఈ తోటకాపులు గురప్ప ను తమ కుల దైవతంగా కొలుస్తారు.

జీవిత విశేషాలు