Nothing Special   »   [go: up one dir, main page]

Jump to content

yield

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

క్రియ, విశేషణం, and v. n.

  • to produce కలగ చేసుట, ఫలింప చేసుట.
  • to afford ఇచ్చుట.
  • to concede or accede to ఒప్పుకొనుట, సమ్మతించుట.
  • to give up విడుచుట.
  • I yielded him the victory నేను అడ్డము లాడకుండా విడిచి పెట్టినాను, వొప్పుకొన్నాను.
  • this tree yields no fruit యీ చెట్టు కాయదు.
  • this country yields much rice యీ దేశములో వడ్లు నిండా పండుతున్నవి.
  • he yielded up the ghost ప్రాణము విడిచినాడు, చచ్చినాడు.
  • to submit లొంగుట, లోబడుట.
  • if neither will yield, the quarrel can never end ఇద్దరిలో వొకరు వొయిదొలగ కుంటే ఆ జగడము యెన్నటికీ తీరదు.
  • he yielded to necessity కాలాను సారముగా చేసినాడు.
  • he yielded to necessity కాలాను సారముగా చేసినాడు.
  • he yielded to anger కోప పరవశు డాయెను.
  • in beauty they must yield to her అందములో వాండ్లు యీమెకు సరిపోల లేరు.

నామవాచకం, s, crop, produce ( a bad word ) పంట, పయిరు, ఫలము.

మూలాలు వనరులు

[<small>మార్చు</small>]
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=yield&oldid=950079" నుండి వెలికితీశారు