vie
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>]క్రియ, నామవాచకం, to contend అడ్డములాడుట, తిరస్కరించుట.
- contest, strive with పోరాడుట, సరిపోరుట.
- in war like skill he vies with (or rivals) Mars యుద్ధములో ద్రోణాచార్యులతో సరి పోర తగిన సామర్థ్యము గలవాడు.
- her face viedin brightness with the summer moon దాని ముఖము శరశ్చంద్రుణ్ని తిరస్కరిస్తున్నది.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).