trouble
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
(file)
క్రియ, విశేషణం, తొందరపెట్టుట, శ్రమపెట్టుట, హింసించుట.
- he troubled the waterనీళ్ళను కలిపినాడు.
- I will trouble you for the book ఆ పుస్తకము రవంత యియ్యండి.
- I will trouble you for the money ఆ రూకలు చెల్లించవోయి, ఆ రూకలు యియ్యరా.
- I am sorry to trouble you for the money ఆ రూకలు యివ్వవలసినది.
- I will trouble you for a reason దీనికి సమాధానము చెప్పవోయి.
నామవాచకం, s, తొందర, శ్రమ, సంకటము, కష్టము, బాధ.
- he is in trouble వాడుశ్రమపడుతున్నాడు.
- my troubles are over నా తొందర తీరినది.
- will you take the trouble to come to his house ? వాని యింటి దాకా వచ్చే శ్రమను యెత్తుకొంటారా.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).