Nothing Special   »   [go: up one dir, main page]

Jump to content

rider

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

[<small>మార్చు</small>]

నామవాచకం, s, రౌతు, గుర్రమెక్కి పొయ్యేవాడు, వాహన మెక్కి పొయ్యేవాడు.

  • a rough rider (he who breaks or teaches a horse) గుర్రమును తిప్పేవాడు, చబుకు సవారు.
  • asupplement, additional paper ఉప గ్రంథము.
  • messenger or travellerbetween merchants వర్తకులు వుండే ఆయా స్థలములకు పోతూ వస్తూ వుండే కార్యగాడు.

మూలాలు వనరులు

[<small>మార్చు</small>]
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=rider&oldid=942842" నుండి వెలికితీశారు