Nothing Special   »   [go: up one dir, main page]

Jump to content

paper

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

[<small>మార్చు</small>]

నామవాచకం, s, కాకితము.

  • he wrote a paper reading this యిందున గురించి వొక చిన్నగ్రంథము వ్రాసినాడు.
  • or newspaper సమాచార పత్రిక.
  • the papers regarding the estate ఆ స్థితిని గురించిన దస్తావేజులు.
  • నాధనములు he paid the money part ingoldand part inpaper ఆ రూకలను కొంత నగదుగానున్ను కొంత నోట్లుగానున్ను చెల్లించినాడు.
  • a paper medicine or drugs పొట్లము.
  • a paper book, that is a blank book వట్టికాకితాల పుస్తకము, వ్రాయని పుస్తకము.

నామవాచకం, విశేషణం, కాగితమును అంటించుట he paper ed the room with red paer ఆయింటి గోడలకు యెర్రకాకితములను అంటించినాడు.

మూలాలు వనరులు

[<small>మార్చు</small>]
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=paper&oldid=939830" నుండి వెలికితీశారు