Nothing Special   »   [go: up one dir, main page]

Jump to content

hence

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

[<small>మార్చు</small>]

క్రియా విశేషణం, and interj. ఇక్కడ నుంచి, ఇది మొదలు, ఇకను, ఇందువల్ల, అవతలికి.

  • he went hence ఇక్కడనుంచి పోయినాడు.
  • depart hence అవతలికి పొండి.
  • hence to the end of the chapter ఇక్కడ నుంచి అధ్యాయాంతమువరకు.
  • two months hence he will return ఇప్పటికి రెండు నెలలకు వాడు మళ్ళీ వచ్చును.
  • hence !or go, depart, begone పో, వెళ్ళు, లేచిపో.
  • hence to the king ! లేచి రాజు వద్దకి పో.
  • or therefore, hereby గనక, as, hence he believed themఇందువల్ల వాండ్లు చెప్పినదాన్ని నమ్మినాడు.

మూలాలు వనరులు

[<small>మార్చు</small>]
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=hence&oldid=933884" నుండి వెలికితీశారు