heaviness
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>]నామవాచకం, s, బరువు, భారము, గురుత్వము.
- heaviness of heart వ్యసనము వ్యాకులము.
- heaviness of sleep నిద్రమబ్బు, నిద్రమయకము.
- this fever causes heaviness ఈ జ్వరము చేతమాంద్యము కలుగుతున్నది.
- from the heaviness of the rain వాన బలముగా కురిసినందున.
- from the heaviness of the road దారిలత్తాడుగా వున్నందున, దారినీళ్ళు బురదగా వున్నందున.
- from the heaviness of my head I apprehend fever నాతల బరువుగా వుండడము చూస్తేనాకు జ్వరము వచ్చేటట్టు వున్నది.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).