Nothing Special   »   [go: up one dir, main page]

Jump to content

foot

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

[<small>మార్చు</small>]

క్రియ, విశేషణం, నాట్యము తొక్కుట.

  • he footed it well వాడు బాగా తాండవమాడినాడు,బాగా ఆట ఆడినాడు.

నామవాచకం, s, పాదము, అడుగు.

  • he came on foot నడిచివచ్చినాడు, పాదచారిగావచ్చినాడు.
  • he set an enquiry on foot విచారణకు మొదలుపెట్టించినాడు.
  • I set the table on its feet పడివుండిన మేజను నిలువబెట్టినాను.
  • In a yard there are three feet గజానికి మూడడుగులు.
  • of a tableకాలు.
  • of a bedstead కోడు.
  • at the foot of the bed మంచానికికాలితట్టు.
  • he sat at the foot of the table యెదురుగా కూర్చున్నాడు అనగావిందులోనైనా, ఆలోచనా సభలోనైనా సభానాయకునికి యెదట కూర్చుండే స్థలమునకుHead of the table అనిపేరు.
  • Vice president అనగా అతనికి రెండోవాడు.
  • యితను కూర్చుండే స్థలముకు foot of the table అని పేరు అయితే వీరిద్దరికిగౌరవము సమానము.
  • she was standing at the foot of the stairs అది మెట్లమొదట నిలుచుండెను, అడుగు మెట్టు దగ్గెర నిలిచివుండెను.
  • on the foot of friendship స్నేహమునుపట్టి, స్నేహభావముచేతను.
  • he has one foot in the graveవాడు నిండా దినాలు బ్రతుకడు, కాటికికాళ్లు జాచుకొని వున్నాడు.
  • at the footof the mountain కొండదగ్గెర, కొండకింద.
  • a mile from the foot of the hillకొండకు గడియ దూరము.
  • he wrote this at the foot of the accountదీన్ని లెక్క అడుగున వ్రాసినాడు.
  • a foot in prosody గణము, మగణముమొదలైనది.
  • యిది శ్లోకములో వచ్చేపాదము, లేక చరణమునకు.
  • a line ora verse అని చెప్పవచ్చును గాని Foot అని చెప్పగూడదు.
  • ( In the army )horse and foot గుర్రపురౌతులున్ను, సిపాయిలున్ను.
  • a regiment of foot or infantry సిఫాయీల పటాళము, కాల్బలము.
  • his father served in the footవాడి తండ్రి సిఫాయీ పటాళములో కొల్చినాడు.
  • the procession went on at a footspace అడుగుమీద అడుగుగా వూరెగింపు వచ్చినారు.

మూలాలు వనరులు

[<small>మార్చు</small>]
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=foot&oldid=932006" నుండి వెలికితీశారు