easy
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>]విశేషణం, సులభమైన, చులకని, నెమ్మదియైన, నిమ్మళమైన, సరళమైన.
- she had an easy delivery అది సుఖప్రసవమైనది the ascent of the hill waseasy యీ కొండ యేటవాలుగా వున్నది.
- this coat is not easy యీ చొక్కాయ నిండాబిగువుగా వున్నది.
- easy garments బిగువులేక వదులుగా వుండే బట్టలు.
- make your mind easy about this యిందున గురించి వ్యాకులము పడవద్దు.
- an easy master చల్లని ప్రభువు, మంచిదొర, సులభుడు.
- he is now very easyవాడు యిప్పుడు హాయిగా వున్నాడు, వాడికి యిప్పుడు వుపశాంతిగా వున్నది.
- he is now in easy circumstances వాడు యిప్పుడు తగుబాటి స్థితి లో వున్నాడు.
- a lady of easy virtue బోగముది.
- his free and easy (or impudent) manneris very disagreeable వాడి అధిక ప్రసంగితనము మహా అసహ్యము గా వున్నది.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).