crystal
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>]నామవాచకం, s, స్ఫటికము.
- a crystal of salt వుప్పు పెళ్ల, వుప్పుకల్లు.
- the salt formedin crystals వుప్పుపంట కట్టినది, పువ్వులుగా కట్టినది.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]విశేషణం, స్ఫుటికము వంటి, నిర్మలమైన, పళింగైన.
- the crystal spring మంచి నీళ్లు,తేటైన నీళ్లు, నిర్మలోదకము.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).