copper
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>](file)
- a copper coin పైసా.
- I gave them, some coppers వాండ్లకు కొన్ని పైసాలు యిచ్చినాను.
- copper plate ( a picture ) రాగి అచ్చున వేసిన పటము.
- a boiler హండా, గంగాళము.
- sulphate of copper మయిల తుత్తము.
- copper coloured చామనిచాయయైన.
- copper nose యెర్రని ముక్కు.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).