Nothing Special   »   [go: up one dir, main page]

Jump to content

common

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

[<small>మార్చు</small>]

నామవాచకం, s, సముదాయ నేల.

  • the village common గ్రామకంఠము, బీడుగా వుండే గ్రామ సముదాయ నేల.

విశేషణం, సాధారణ మైన, సామాన్యమైన.

  • or ordinary మట్టమైన, జబ్బైన, నీచ.
  • common rice మట్ట బియ్యము, ముతక బియ్యము.
  • is this kind of fruit common there? యీ పండ్లు అక్కడ సాధారణముగా వున్నవా.
  • a common report వదంతి.
  • his common abode వాడి వునికిపట్టు, వాడు యెప్పటికి వుండే స్థలము.
  • a common fellow సామాన్యుడు.
  • a common practice సాధారణమైన అలవాటు.
  • a common saying సామిత.
  • this is a common custom యిది లోక వాడుక.
  • common life లోక నడత, లోకాచారము.
  • or usual వాడుకైన సాధారణమైన.
  • or publicసముదాయమైన, పొదునైన, పొత్తుగా వుండే.
  • the common enemy దేశ శత్రువు, సర్వశత్రువు.
  • a common name సముదాయనామము.
  • Bird is the common name of the eagle and the crow పక్షి యనేది గరుడాశ్వారికిన్ని కాకికిన్ని సముదాయమైన మాట.
  • common to several persons అందరికిన్ని పొత్తుగా వుండే.
  • their common dwelling ఉభయులకు పొత్తుగా వుండే యిల్లు.
  • common nature or property స్వభావగుణము సహజగుణము.
  • a common friend మధ్యవర్తి.
  • God is the common Father or Father of all లోకపితామహా.
  • common consent సర్వసమ్మతి, సర్వజనసమ్మతి.
  • common sense సహజమైన తెలివి, వివేకము.
  • The of stock పొత్తుగా వుండే మూల ధనము.
  • this word is of the common gender యీ శబ్దము మూడు లింగములందున్ను వర్తించును.
  • common cheating పచ్చపుపని, కేవుమారిపని.
  • a common informer చాడిఖోరు.
  • a common cheat ప్రసిద్ధమైన దొంగ.
  • a common pig వూరపంది.
  • a common whore వూరలంజ.
  • the common sewer or shore బహిర్భూమి, అందరు కాలవకు పొయ్యే చోటు.
  • the common road అందరికిన్ని పొదుపుగా వుండే బాట.
  • In common సముదాయముగా, ఉమ్మడిని, ఏకగ్రీవముగా.
  • they hold the land in common ఆ నేలను సముదాయములో పెట్టుకొన్నారు.
  • a field held in common by several సముదాయ నేల.
  • In common with the rest యితరుల తోటిపాటు.
  • In common with the rest of the country దేశముతోటిపాటు.

విశేషణం, (add,) they made common cause with him అతనిపక్షము అయినారు.

మూలాలు వనరులు

[<small>మార్చు</small>]
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=common&oldid=926837" నుండి వెలికితీశారు