carry
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>](file)
క్రియ, విశేషణం, మోసుకొని, పోవుట, వెంట బెట్టుకొని పోవుట.
- he carried me with him నన్ను వెంట బెట్టుకొని పోయినాడు.
- he carried his coat in his hand చొక్కాను చేతులో యెత్తుకొని పోయినాడు.
- or to gain జయించుట, గెలుచుట.
- or effect సాధించుట, జయించుట, నిర్వహించుట.
- he carried his point తన పట్టును నెరవేర్చినాడు.
- they carried the town by assault ఆ పట్టణమును లగ్ధ లెక్కి జయించినారు.
- or bear ధరించుట.
- She carried the child on her hip ఆ బిడ్డను చంకబెట్టుకొని పోయినది.
- the horse carries his head very well ఆ గుర్రము తలను యెత్తుగా పెట్టుకొని పోతున్నది.
- he carries a sceptre in his hand చేతిలో సెంగోలును ధరిస్తాడు, అనగా రాజముద్రను ధరిస్తాడు.
- he always carries money in his pocket వాడు యేవేళా రూకలను జేబులో పెట్టుకొంటాడు.
- the wind carried the sound ten miles గాలి చేత ఆ ధ్వని ఆమడ దూరము పోయినది.
- this dog feteches and carries యీ కుక్క దేన్ని అయినా తెమ్మంటె తెస్తుంది, తీసుకపోతుంది.
- he carried arms ten years పది యేండ్లు శిఫాయిగా వుండినాడు.
- to carry away యెత్తుకొని పోవుట, కొంచ పోవుట.
- he carried them away captive వాండ్లను చరబట్టుకొని పోయినాడు.
- they besieged the town for ten days and at last carried it by the sword పది దినాలు ముట్టుడి వేసుకొని వుండి తుదకు కత్తి యెత్తి జయించిరి.
- to carry down ఆ ప్రవాహము గోడలను యిడియగొట్టినది.
- he carries himself wisely వివేకముగా ప్రవర్తిస్తున్నాడు.
- to carry into execution జరిగించుట, నడిపించుట, నెరవేర్చుట.
- to carry off తీసుకొనిపోవుట, తోలుకొని పోవుట.
- a fever carried him off జ్వరము వాణ్నితుంచుకొని పోయినది.
- tocarry on జరిగించుట, సాగించుట.
- to carry on trade వర్తకముజరిగించుట.
- he carried on the school for twenty years ఆ పల్లి కూటమునుయిరువై యేండ్ల దాకా జరిపించినాడు.
- they carried on the war for ten years పది యండ్లు యుద్ధము చేసినారు.
- they carried the hedge round the garden తోట చుట్టూ కంచె వేసినారు.
- he carries himself as a friend స్నేహితుడై ప్రవర్తించినాడు.
- he carries talesl చాడీలు చెప్పుతున్నాడు he carried the business through ఆ పనిని కొనసాగించినాడు, the Government carried him through గవర్నమెంటువారు వాణ్ని కడతేర్చినారు.
- he carried this bill through the House of Commons యీ చట్టమును పుట్టించే లాగున అందరును ఆమోదించేటట్టు చేసినాడు.
- I carried him through the Ramayanam వాడికి రామాయణము కడవెళ్లా చదివించినాను.
- the favour of God carried him through all these difficulties దైవకటాక్షము చేత వాడికి ఆపదలన్ని తప్పినవి.
- they carried up the wall ten feet ఆ గోడను పది అడుగుల పొడుగు లేపినాను.
- folly carries its punishment with it దుర్మార్గమును శిక్ష వెంబడించే వుంటుంది.
- he carried it with a high hand దాన్నిదాష్టీకముగా జరిగించినాడు.
- (in arithmentic) write two and carry one రెండు వేసి వకటిన్నవాత్సార్యా.
- he carried the sun forward or over ఆ మొత్తమును పైన వేసుకొన్నాడు.
- this carries no proof with it యిందుకు సాక్ష్యము లేదు.
- this carried conviction to his mind యిందువల్ల వాడి మనసులో వుండే అనుమానము తీరింది.
- he carries every thing before him వాడికి అన్ని విధాలా జయముగా వున్నది.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).