Nothing Special   »   [go: up one dir, main page]

Jump to content

beware

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

[<small>మార్చు</small>]

ఆశ్చర్యార్ధకం, భద్రము, జాగ్రత్త. క్రియ, నామవాచకం, ఎచ్చరికగా వుండుట, భద్రము గా వుండుట, జాగ్రత్త గా వుండుట.

  • you must beware of eating fruit in fever జ్వరము లో నీవు పండ్లు తినబోతావు భద్రము.
  • you must beware of telling him వాడితో చెప్పేవు సుమా, భద్రము వాడితో చెప్పబోయ్యేవు.

మూలాలు వనరులు

[<small>మార్చు</small>]
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=beware&oldid=924647" నుండి వెలికితీశారు