Nothing Special   »   [go: up one dir, main page]

Jump to content

answer

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

[<small>మార్చు</small>]
  • (file)
  • (file)
  • నామవాచకం, s, ఉత్తరవు, జవాబు, ప్రత్యుత్తరము.
  • Question and answer ప్రశ్నోత్తరములు.
  • inanswer ప్రత్యుత్తరముగా.
  • క్రియ, విశేషణం, ఉత్సరము చెప్పుట, జవాబు చెప్పుట, ప్రత్యుత్తరము వ్రాసుట.
  • Icalled and the echo answered నేను పిలిచినందుకు ప్రతిధ్వనే పలికినది అనగా వేరేపలికేవారు యెవరున్ను లేక పోయిరి.
  • his son completely answered hisexpectations వాడి కోరికకు తగినట్టు వాడి కొడుకు ప్రయోజకుడైనాడు.
  • క్రియ, నామవాచకం, ఉపయోగించుట, ఉత్తరవాదమౌట.
  • will this answer యిదివుపయోగించునా, సరిపడునా, పనికివచ్చునా, చాలునా.
  • this will not answer యిది పనికిరాదు,సరిపడదు, కూడదు.
  • either way will answer యెటైనా సరే.
  • I will answer for him వాడికి నేనువాడికి నేను వుత్తరవాదిని.
  • he must answer or the money ఆ రూకలను వాడు వుత్తరవాదముచేయవలెను.
  • I will answer for it they are gone వాండ్లు పోయినారన్న దానికి నేనువుత్తరవాదము చేస్తాను.
  • It answers for a seat దీన్ని ఆసనముగా పెట్టుకోవచ్చును.
  • this pillar answers to that one ఆ స్తంభానికి యీ స్తంభము జవాబుగా వున్నది.
  • యీడుగా వున్నది.
  • this plan will not answer యీ యుక్తి సఫలము కాదు, యిది తలకట్టదు.
  • the calculation did not answer ఆ లెక్క సరిపడలేదు.

మూలాలు వనరులు

[<small>మార్చు</small>]
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=answer&oldid=923345" నుండి వెలికితీశారు