Nothing Special   »   [go: up one dir, main page]

Jump to content

old

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

[<small>మార్చు</small>]

విశేషణం, ముసలి, ప్రాచీనమైన, పాత.

  • an old friend బహుదినాల స్నేహితుడు.
  • when his coat grew old వాడి చౌక్కాయపాతగిలినప్పుడు.
  • an old saying సామిత.
  • an old promise పూర్వముయిచ్చిన మాట.
  • an old man ముసలివాడు.
  • an old woman ముసలిది.
  • an old poem ప్రాచీన కావ్యము.
  • an old book పాత పుస్తకము.
  • old age వృద్ధాప్యము, ముసలితనము.
  • when he grew old వాడికి వృద్ధాప్యము వచ్చినప్పుడు.
  • how old are you ? నీ వయస్సెంత.
  • my child is notso old as yours నా బిడ్డి చిన్నది, నీ బిడ్డ పెద్దది.
  • fiftyyears old యాభై యేండ్లుగల.
  • he is older than me నా కంటెపెద్దవాడు.
  • of old or in old time, they did not do soపూర్వకాలమందు వాండ్లు అట్లా చేయలేదు.
  • in the days of oldపూర్వకాలమందు.
  • young and old బాలులువృద్ధులు, పిన్న పెద్దలు.
  • she is of an old family ఆమె అనాది వంశస్థురాలు.
  • old fellow ! అన్నా,అబ్బీ.
  • this is the old story ఇది యెల్పప్పటి కూతె.
  • old testamentబైబిల్ యొక్క మొదటిభాగము, పూర్వభాగము.
  • he is an old acquaintance of hers దానికి నిండా దినములుగా గురైరుకైనవాడు.

మూలాలు వనరులు

[<small>మార్చు</small>]
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=old&oldid=939291" నుండి వెలికితీశారు