moment
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
నామవాచకం, s, క్షణము, నిమిషము.
- he will not listen to me for a moment నా మాట యెంత మాత్రము వినడు.
- a moment''s consideration will shew this రవ్వంత విమర్శచేస్తిరా తెలుస్తున్నది.
- for the moment అప్పటికి, ఆ వేళకు.
- at every moment మాటిమాటికి.
- at that moment అప్పుడే, తక్షణము.
- at this moment యిప్పుడు, ప్రస్తుతము.
- he came but this moment యిప్పుడే వచ్చినాడు.
- from this moment యిది మొదలుకొని, యికమీద.
- up to this moment యిదివరకు.
- at his last moments అవసానకాలమందు.
- or importance అతి ముఖ్యము.
- it is a matter of great moment యిది అతి ముఖ్యమైనపని.
- it is of no moment అది ముఖ్యమా, యిది గొప్పా, అది గొప్పా.
- there is nothing of any moment to add యింకా చెప్పవలసిన విశేషము లేదు.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).