Nothing Special   »   [go: up one dir, main page]

మోర్బి జిల్లా

గుజరాత్ లోని జిల్లా

గుజరాత్ రాష్ట్ర 33 జిల్లాలలో మోర్బి జిల్లా (గుజరాతీ: મોરબી જિલ્લો) ఒకటి.2013 ఆగస్టు మాసం 15న 67వ స్వాతంత్ర్య దినం రోజున పలు ఇతర జిల్లాలతో మోర్బి జిల్లా కూడా రూపొందించబడింది..[1] మోర్బి పట్టణం జిల్లాకేంద్రంగా ఉంది.

మోర్బి
district
మోర్బిలోని మణి మందిర్
మోర్బిలోని మణి మందిర్
India Countryభారత దేశము
రాష్ట్రంగుజరాత్
భాషలు
 • అధికారగుజరాతీ, హిందీ
Time zoneUTC+5:30 (IST)
Vehicle registrationGJ-36
Districts of Saurastra, Gujarat

సరిహద్దులు

మార్చు

మోర్బి జిల్లా ఉత్తర సరిహద్దులో కచ్ జిల్లా, తూర్పు సరిహద్దులో సురేంద్రనగర్ జిల్లా, దక్షిణ సరిహద్దులో రాజకోట్ జిల్లా, పశ్చిమ సరిహద్దులో జామ్‌నగర్ జిల్లాలు ఉన్నాయి.

పేరువెనుక చరిత్ర

మార్చు

జిల్లా కేంద్రం మోర్బీ పేరును జిల్లాకు పెట్టారు. భూర్జు రాజులు నెమళ్ళును మోర్బి అంటారని మోర్బి అంటే నెమలి అని ఇక్కడ నెమళ్ళు అధికంగా ఉన్నందున ఈప్రాంతానికీ పేరు వచ్చుందని భావిస్తున్నారు.

2001 లో గణాంకాలు

మార్చు
విషయాలు వివరణలు
జిల్లా జనసంఖ్య . 10,07,954
ఇది దాదాపు. దేశ జనసంఖ్యకు సమానం.
అమెరికాలోని. నగర జనసంఖ్యకు సమం.
640 భారతదేశ జిల్లాలలో. వ స్థానంలో ఉంది.
1చ.కి.మీ జనసాంద్రత. 207
2001-11 కుటుంబనియంత్రణ శాతం.
స్త్రీ పురుష నిష్పత్తి.
జాతియ సరాసరి (928) కంటే.
అక్షరాస్యత శాతం.
జాతియ సరాసరి (72%) కంటే.
వైశాల్యం 4871.5

సరిహద్దు ప్రాంతాలు

మార్చు

మూలాలు

మార్చు
  1. "Next Republic Day, Gujarat will be bigger..." Indian Express. 7 October 2012. Retrieved 19 October 2012.

వెలుపలి లింకులు

మార్చు