Nothing Special   »   [go: up one dir, main page]

Jump to content

emasculate

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

[<small>మార్చు</small>]

క్రియ, విశేషణం, విత్తులు తీసుట, వృషణాలు కొట్టుట, కాలుపట్టుట.

  • పుంస్త్వమును పోగొట్టుట, ఖొజ్జాగా చేసుట.
  • By leaving out all the Sancritwords he emasculate d the Telugu సంస్కృతలనంతా విడిచిపెట్టినందున తెలుగును నిస్సారము చేసినాడు, నీరసము చేసినాడు, జబ్బుచేసినాడు.

మూలాలు వనరులు

[<small>మార్చు</small>]
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=emasculate&oldid=930025" నుండి వెలికితీశారు