be
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>](file) (file)
క్రియ, నామవాచకం, ఉండుట, ఔట.
- I am a merchant నేను వర్తకుణ్ని.
- who is heవాడెవడు.
- this is often understood, not expressed; as is shewn in theTelugu Grammar: thus.
- ) this is his యిది అతనిది.
- there is a littlewind కొంచెము ఘాలి వస్తుంది.
- there is a sound చప్పుడు అవుతుంది.
- There was a marriage here yesterday నిన్న పెండ్లి జరిగినది, సంభవించినది.
- this is to be gin to him యిది అతనికి యివ్వవలసింది.
- you are to writeit అది నీవు వ్రాయవలసింది.
- am I not to write నేను అది వ్రాయవద్దా.
- Is he there వున్నాడా.
- he is wise బుద్ధిమంతుడు.
- how old are you నీ కెన్నేండ్లుwhile matters were thus యిట్లావుండగా.
- I have been there నేను అక్కడికి పోయివచ్చినాను.
- Have you been to him వాడి ద్గరికి పోయివుంటివా.
- there hasbeen a dispute ఒక వాజ్యము జరిగినది.
- there was a question ఒక ఆక్షేపణసంభవించినది.
- to be in pain సంకటపడుట, దుఃఖపడుట, చింతపడుట, Be it so అట్లా అయినప్పటికిన్నీ.
- Well be it so మంచిది అట్లాగే కానీ, Be it night or be it day రాత్రి అయినాసరే, పగులు అయినా సరే.
- he is no more వాడు వచ్చెను.
- I will be off పోతాను, వెళ్ళుతాను.
- come, be off!మంచిది పో.
- It is over అఅయిపోయినది, the suit is over ఆ వ్యాజ్యముతీరినది.
- Be pleased to do this దయచేసి దీన్నీ చేయండి.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).