pipe
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
(file)
నామవాచకం, s, గొట్టము, కోవి.
- or flute పిల్లంగోవి.
- used for charming snakes పామునాగసరము.
- that birds pipe is very sweet ఆ పక్షియొక్క కంఠధ్వనిబహుమధురముగా వున్నది.
- he smoked a pipe of tobacco సుంగాణి తాగినాడు.
- a pipe of wine నూట యిరువై యారు గాలము లు పట్టే వైను సీపాయి.
- the wind pipe కంఠనాళము,గొంతు పీకె.
- blow pipe కంసలవాడు వూదే గొట్టము.
క్రియ, నామవాచకం, పిల్లంగోవి వూదుట.
మూలాలు వనరులు
- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).